ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి | Manda Krishna madiga about SC Classification Bill | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

Published Thu, May 25 2017 2:15 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి - Sakshi

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

అమిత్‌షాకు ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణమాదిగ వినతి
నల్లగొండ టౌన్‌: ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బుధవారం నల్లగొండలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement