రూ.5లక్షల విలువైన గంజాయి పట్టివేత | Marijuana worth Rs.5 lakhs seized | Sakshi
Sakshi News home page

రూ.5లక్షల విలువైన గంజాయి పట్టివేత

Published Tue, Mar 29 2016 4:54 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

Marijuana worth Rs.5 lakhs seized

పాల్వంచ (ఖమ్మం జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న రూ.5 లక్షల విలువైన గంజాయిని పాల్వంచలో అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు.  ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు రావడం గమనించిన ముగ్గురు నిందితులు పరారయ్యారు. ఓ టాటా సుమోను సీజ్ చేసి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement