రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ యూనైటడ్ ఫ్రంట్ కో- చైర్మన్ విమలక్క ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం జరిగింది.
ఫార్మా సిటీ ఏర్పాటుతో కలిగే నష్టాలను ముచ్చర్ల చుట్టుపక్కల గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ముచ్చర్లలో ఫార్మాసిటీ వ్యతిరేక సమావేశం
Published Tue, Apr 14 2015 5:58 PM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM
Advertisement
Advertisement