'కృష్ణా బోర్డు అధికారికి హరీష్ ఫిర్యాదు' | minister harish rao complaints to krishna board over water distribution | Sakshi
Sakshi News home page

'కృష్ణా బోర్డు అధికారికి హరీష్ ఫిర్యాదు'

Published Tue, Sep 27 2016 2:05 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

'కృష్ణా బోర్డు అధికారికి హరీష్ ఫిర్యాదు'

'కృష్ణా బోర్డు అధికారికి హరీష్ ఫిర్యాదు'

హైదరాబాద్ : శ్రీశైలం నుంచి సాగర్కు నీళ్లు రాకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీతో భేటీయ్యారు.

పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అక్రమంగా నీటిని వాడుకుంటుందని హరీష్ ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన చటర్జీని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement