రోడ్లకు మహర్దశ వచ్చింది: లక్ష్మారెడ్డి | minister lakshma reddy visits jadcherla | Sakshi
Sakshi News home page

రోడ్లకు మహర్దశ వచ్చింది: లక్ష్మారెడ్డి

Published Sat, Nov 11 2017 3:09 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

minister lakshma reddy visits jadcherla

సాక్షి, జడ్చర్ల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోడ్లకు మహర్దశ పట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రూ. 4 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్లకు ఈ రోజు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.

రాష్ట్రం ఏర్పాటయ్యాక రోడ్లు నిర్మాణం చురుకుగా జరుగుతోంది. గతంలో ఒక్క రోడ్డుకు నిధులు మంజూరు కావాలంటే ఆ ఎమ్మెల్యే పదవీకాలం పూర్తయ్యేది కానీ ఇప్పడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి గ్రామానికి రోడ్లు వేయడమే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement