ప్రభుత్వ సలహాదారులకు శాఖల కేటాయింపు!
ప్రభుత్వ సలహాదారులకు శాఖల కేటాయింపు!
Published Tue, Jun 3 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులుగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది.
ఆర్.విద్యాసాగరరావుకు నీటి పారుదలశాఖ కేటాయించగా, ఏకే.గోయల్ కు ప్రణాళిక, విద్యుత్‌శాఖ.. ఏ.రామ లక్ష్మణ్ కు సంక్షేమశాఖను, బీవీ పాపారావుకు విధానపరమైన విషయాలు, సంస్థాగత అభివృద్ధి శాఖలను, జీఆర్ రెడ్డి-ఆర్ధికశాఖ, కేవీ రమణాచారిలకుసంస్కృతి, పర్యాటకం, దేవాదాయ, యువజన, మీడియా వ్యవహారాల శాఖలను కేటాయించారు.
Advertisement
Advertisement