'ధర్మచక్రం' మాయం | missing dharma chakram in tankbund | Sakshi
Sakshi News home page

'ధర్మచక్రం' మాయం

Published Thu, Mar 26 2015 1:50 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

missing dharma chakram in tankbund

హైదరాబాద్: దొంగలు విగ్రహాలను కూడా వదలటం లేదు. నగరం నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వెనుక భాగంలో ఉన్న ధర్మచక్రం చిహ్నాన్ని బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ఈ విషయం గురువారం ఉదయం వెలుగులోకి రావటంతో దళిత సంఘాల వారు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దుండగులను పట్టుకుని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement