జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం వెల్దుర్తిలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. గ్రామ చెరువులో రూ. 20.38 లక్షలతో చేపట్టే పనులకు గురువారం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మానస, సర్పంచి సత్యనారాయణ పాల్గొన్నారు.