కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యేకు మాతృవియోగం | Mla Vivekananda Mother Dies in Hospital | Sakshi
Sakshi News home page

కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యేకు మాతృవియోగం

Published Tue, Oct 24 2017 10:15 AM | Last Updated on Tue, Oct 24 2017 10:15 AM

Mla Vivekananda Mother Dies in Hospital

సాక్షి, హైదరాబాద్ ‌: కుత్భుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద తల్లి శ్యామల మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం శ్యామల అంత్యక్రియలు జరుగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement