జగదల్‌పూర్‌ వంతెన నిర్మించండి | mp kavitha request to gadkari for jagadalpur bridge | Sakshi
Sakshi News home page

జగదల్‌పూర్‌ వంతెన నిర్మించండి

Published Sat, Jul 1 2017 2:39 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

జగదల్‌పూర్‌ వంతెన నిర్మించండి - Sakshi

జగదల్‌పూర్‌ వంతెన నిర్మించండి

కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ కవిత విజ్ఞప్తి  
సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్‌– జగదల్‌పూర్‌ సెక్షన్‌లోని జాతీ య రహదారిపై 65వ కిలో మీటరు మైలు రాయి వద్ద నాలుగు లైన్ల వంతెన నిర్మిం చాలని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రమంత్రితో ఆమె భేటీ అయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వంతెనను నిర్మించాలని కోరుతూ ఒక వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement