Union Minister Gadkari
-
Sakshi Cartoon: కిలో బరువు తగ్గితే వెయ్యి కోట్లు.. గడ్కరీ సరదా సవాల్
మీకు కూడా ఎవరన్నా ఇలాంటి సవాల్ విసిరితే బావుండు సార్! -
కేంద్రమంత్రి గడ్కరీతో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్రమంత్రి గడ్కరీతో వైఎస్సార్సీపీ ఎంపీలు సమావేశమయ్యారు. సబ్బవరం - నర్సీపట్నం- తుని మధ్య రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రైబల్ ఏరియాలో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.3 లక్షలు ఇవ్వాలి: ఎంపీ మాధవి ట్రైబల్ ఏరియాలో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.3 లక్షలు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మాధవి విజ్ఞప్తి చేశారు. లోక్సభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ, పీఎమ్ఏవై కింద 350 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న రూ.1.8 లక్షలు సరిపోవడం లేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల నివాసిత ప్రాంతాల్లో దాన్ని రూ.3 లక్షలకు పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
జగదల్పూర్ వంతెన నిర్మించండి
కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ కవిత విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్– జగదల్పూర్ సెక్షన్లోని జాతీ య రహదారిపై 65వ కిలో మీటరు మైలు రాయి వద్ద నాలుగు లైన్ల వంతెన నిర్మిం చాలని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రమంత్రితో ఆమె భేటీ అయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వంతెనను నిర్మించాలని కోరుతూ ఒక వినతిపత్రం సమర్పించారు.