కోటగిరి ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి | mro office bounded by farmers due to water leakage | Sakshi
Sakshi News home page

కోటగిరి ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి

Published Wed, Aug 26 2015 6:37 PM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM

mro office bounded by farmers due to water leakage

నిజామాబాద్(కోటగిరి): నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని చెరువు నుంచి వాటర్ లీకేజీ అవుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేయించి నీటిని వృధాగా పోకుండా అరికట్టాలని కోరుతూ బుధవారం రైతులు మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం తహశీల్దార్‌ను కలిసి సమస్యను వివరించారు. చెరువుకు మర్మమత్తులు వెంటనే చేయించకపోతే సాగునీటికి, తాగునీటికి కష్టాలు మొదలవుతాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement