రిటైల్ మద్యం షాపుల కోసం ఎల్లుండి నోటిఫికేషన్ | new retail Liquor shops notification to be annouce on monday | Sakshi
Sakshi News home page

రిటైల్ మద్యం షాపుల కోసం ఎల్లుండి నోటిఫికేషన్

Published Sat, Sep 12 2015 4:45 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

new retail Liquor shops notification to be annouce on monday

హైదరాబాద్: తెలంగాణలో రిటైల్ మద్యం షాపుల కోసం ఎల్లుండి(సోమవారం) నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ నెల 21 వరకు మద్యం షాపుల కోసం అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల  సమక్షంలో షాపుల కోసం డ్రా తీయనున్నారు. ఈ నెల 28న మద్యం షాపుల లైసెన్స్లు జారీ చేయనున్నారు.  అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement