చానెళ్ల బంద్తో సంబంధం లేదు | No Government role in Channel ban issue, says ktr | Sakshi
Sakshi News home page

చానెళ్ల బంద్తో సంబంధం లేదు

Published Wed, Sep 10 2014 5:48 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

చానెళ్ల బంద్తో సంబంధం లేదు

చానెళ్ల బంద్తో సంబంధం లేదు

హైదరాబాద్: తెలంగాణలో చానెళ్ల ప్రసారాలను అడ్డుకోవడానికి, ప్రభుత్వానికి సంబంధం లేదని ఐటీ మంత్రి కే రామారావు స్పష్టం చేశారు. చానెళ్లు, ఎంఎస్ఓ ప్రతినిధులు కలసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

తెలంగాణలో ఉండాలంటేతెలంగాణలో చానెళ్ల ప్రసారాలను అడ్డుకోవడానికి, ప్రభుత్వానికి సంబంధం లేదని ఐటీ మంత్రి కే రామారావు స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలను గౌరవించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అన్నారని, ఈ వ్యాఖ్యలను వివాదాస్పదం చేయవద్దని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలను మనోభావాలను కించపరిచారనే ఉద్దేశ్యంతో ఎబీఎన్, టీవీ 9 చానెళ్ల ప్రసారాలను రాష్ట్రంలో రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement