ఓసీ సంఘం మహిళా అధ్యక్షురాలిగా సౌమ్యారెడ్డి | OC president of the Association of Women saumyareddi | Sakshi
Sakshi News home page

ఓసీ సంఘం మహిళా అధ్యక్షురాలిగా సౌమ్యారెడ్డి

Published Fri, Mar 20 2015 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

ఓసీ సంఘం మహిళా అధ్యక్షురాలిగా సౌమ్యారెడ్డి

ఓసీ సంఘం మహిళా అధ్యక్షురాలిగా సౌమ్యారెడ్డి

హైదరాబాద్:  ఓసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా  కర్ర సౌమ్యారెడ్డి నియమితులయ్యారు. గురువారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌమ్యారెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. సౌమ్యారెడ్డి మాట్లాడుతూ అగ్రవర్ణ పేదల సమస్యలపై రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement