స్వైన్‌ప్లూతో గాంధీలో వృద్ధురాలి మృతి | older women dies of swine flu in gandhi hospital | Sakshi
Sakshi News home page

స్వైన్‌ప్లూతో గాంధీలో వృద్ధురాలి మృతి

Published Tue, Nov 3 2015 5:01 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

older women dies of swine flu in gandhi hospital

హైదరాబాద్ సిటీ: హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మరో స్వైన్ఫ్లూ మృతి నమోదైంది. రంగారెడ్డి జిల్లా కాప్రా జైకిషన్ కాలనీకి చెందిన జి.లక్ష్మి(70) అనే వృద్ధురాలు గాంధీ ఆసుపత్రిలో స్వెన్‌ప్లూతో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. దీంతో ఈ ఆగస్టు నుంచి స్వైన్‌ప్లూతో మృతిచెందిన వారి సంఖ్య12కు చేరింది.

ప్రస్తుతం గాంధీలో మరో ఏడుగురు స్వైన్‌ప్లూకి చికిత్స పొందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement