ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నరసింహారావుపేట వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న ఓ వ్యాన్, బైక్ ఢీ కొన్న ఈఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
Published Fri, Jan 22 2016 11:14 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement