మృతుల కుటుంబాలకు లక్ష సాయం: బాబు | One lakh to help the families of the deceased: Babu | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు లక్ష సాయం: బాబు

Published Sat, Jul 26 2014 2:34 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

మృతుల కుటుంబాలకు లక్ష సాయం: బాబు - Sakshi

మృతుల కుటుంబాలకు లక్ష సాయం: బాబు

హైదరాబాద్: మాసాయిపేట రైల్వే ఘటనలో మరణించిన, గాయపడిని వారి కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.లక్ష, గాయపడిన వారికి రూ.50వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.

శుక్రవారం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను, బాధిత కుటుంబాలను ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సాయన్న, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణలతో కలిసి ఆయన పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement