రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు | one severely injures in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

Published Sun, May 10 2015 3:02 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

one severely injures in road accident

ఖానాపూర్ (ఆదిలాబాద్): ఖానాపూర్ శివారులోని పెట్రోల్‌బంకు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకవ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. నిర్మల్ నియోజకవర్గం మామిడ మండలం బోరేగావ్ గ్రామానికి చెందిన నర్సయ్య(45) ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుకనుంచి వేగంగా వచ్చిన ఐషర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుణ్ణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ పరారయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement