వరంగల్: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టినందుకు తల్లిదండ్రులే పసికందును చంపేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రి సిబ్బంది శిశువు ప్రాణాలు కాపాడారు. వరంగల్ జిల్లాలో నెల్లికుదురు మండలం జామతండాలో ఈ సంఘటన జరిగింది.
పసికందును హతమార్చేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు ఐసీడీఎస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినా మారని తల్లిదండ్రులు బిడ్డను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. అధికారులు పసికందును బాలికల సంరక్షణ గృహానికి తరలించారు.
మూడోసారీ ఆడిపిల్లే పుట్టిందని..
Published Sat, Aug 9 2014 7:20 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement