
టీఎస్‌పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకూ ఎంపికయ్యారని టీఎస్‌పీఎస్సీ శుక్రవారం తెలిపింది. టీజీటీ పోస్టు వద్దనుకునే వారు ఈ నెల 14లోగా ఆన్‌లైన్ ద్వారా వద్దని రీ లింక్విష్‌మెంట్‌ను సబ్మిట్ చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment