ఏజీగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్‌రెడ్డి | Prakasra Reddy took charge as AG | Sakshi
Sakshi News home page

ఏజీగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్‌రెడ్డి

Published Thu, Jul 20 2017 1:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

ఏజీగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్‌రెడ్డి

ఏజీగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)గా నియమితులైన దేశా య్‌ ప్రకాశ్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టులోని ఏజీ చాం బర్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు న్యాయవాదులు అభినందించారు. అ నంతరం ప్రకాశ్‌రెడ్డిని తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు ఘనంగా సన్మానించాయి.   కార్యక్ర మంలో ఇరు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు జెల్లి కనకయ్య, చల్లా ధనంజయ, పాశం సుజాత, గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కె.జ్యోతిప్రసాద్, బాచిన హనుమం తరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement