17,18 తేదీల‍్లో రాష్ట్రపతి హైదరాబాద్‌ పర‍్యటన | president pranab mukherjee hyderabad tour at 17,18 | Sakshi
Sakshi News home page

17,18 తేదీల‍్లో రాష్ట్రపతి హైదరాబాద్‌ పర‍్యటన

Published Sun, Jun 4 2017 11:53 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

17,18 తేదీల‍్లో రాష్ట్రపతి హైదరాబాద్‌ పర‍్యటన

17,18 తేదీల‍్లో రాష్ట్రపతి హైదరాబాద్‌ పర‍్యటన

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 17, 18 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మరో నెలన్నరలో పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న ఆయన రెండ్రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రణబ్‌ ‘ఎట్‌ హోం’ ఆతిథ్యమివ్వనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబు.. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు, ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు, ప్రముఖుల్ని ఆహ్వానించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement