7న సీఎంలతో ప్రధాని సమావేశం | Prime minister meeting to be held on december 7 with with all state Chief ministers | Sakshi
Sakshi News home page

7న సీఎంలతో ప్రధాని సమావేశం

Published Sun, Nov 30 2014 5:50 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Prime minister meeting to be held on december 7 with with all state Chief ministers

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటయ్యే కొత్త వ్యవస్థ రూపు రేఖలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 7వ తేదీన ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement