మొరాయించిన రైల్వే గేట్ - ట్రాఫిక్ జామ్ | Railway Gate deteriorated - Traffic Jam | Sakshi
Sakshi News home page

మొరాయించిన రైల్వే గేట్ - ట్రాఫిక్ జామ్

Published Sun, Jan 17 2016 12:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

Railway Gate deteriorated - Traffic Jam

ఖమ్మం జిల్లా కారేపల్లి పట్టణంలోని గాంధీనగర్‌లో ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో రైల్వే గేటు మొరాయించింది. సాంకేతిక లోపంతో తెరచుకోకపోవడంతో ఖమ్మం - ఇల్లందు ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది గేటును తెరిచేందుకు చర్యలు చేపట్టారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement