పెరిగిన రైళ్ల వేగం!  | Raised speed of trains | Sakshi
Sakshi News home page

పెరిగిన రైళ్ల వేగం! 

Published Tue, Oct 31 2017 2:03 AM | Last Updated on Tue, Aug 28 2018 7:57 PM

Raised speed of trains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై రైళ్ల వేగం పెరగనుంది. దక్షిణ మధ్య రైల్వే మీదుగా నడిచే 64 రైళ్ల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం నడుస్తున్న సమయం కంటే ముందుగానే గమ్యం చేరుకుంటాయి. ఈ మేరకు కొత్త సమయపట్టికను విడుదల చేశారు. మంగుళూరు–కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ సమయాన్ని 3.55 గంటలపాటు తగ్గించారు. 4 రైళ్ల గమ్యస్థానాలను పొడిగించటంతోపాటు ఒక రైలు ఫ్రీక్వెన్సీని పెంచారు. 146 రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement