మరుజన్మకు ఓ సంతకం | rakul preet singh invite for 10k run in necklace road | Sakshi
Sakshi News home page

మరుజన్మకు ఓ సంతకం

Published Fri, Nov 24 2017 10:56 AM | Last Updated on Fri, Nov 24 2017 10:56 AM

rakul preet singh invite for 10k run in necklace road - Sakshi

అవయవ దానంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపడంతో పాటు మరణానంతరమూ జీవించవచ్చని సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేర్కొంది. గురువారం నగరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రకుల్‌..
తానూ అవయవ దానం చేస్తున్నట్టు ఆర్గాన్‌ డొనేషన్‌ పత్రంపై సంతకం చేసింది. నగర ప్రజల్లో అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 26న నిర్వహించే 10కే రన్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది.     
       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement