తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా రామకృష్ణారెడ్డిని నియమించే అవకాశలున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా రామకృష్ణారెడ్డిని నియమించారు. శనివారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్గా రామచంద్రారావు పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.