‘ప్రాణహిత’కు జాతీయ హోదా ఇవ్వాలి | Rapolu Ananda Bhaskar demands for pranahita chevella to announce national project | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత’కు జాతీయ హోదా ఇవ్వాలి

Published Fri, Mar 17 2017 3:31 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

‘ప్రాణహిత’కు జాతీయ హోదా ఇవ్వాలి - Sakshi

‘ప్రాణహిత’కు జాతీయ హోదా ఇవ్వాలి

ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌  
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ప్రాణహిత– కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ కేంద్రాన్ని కోరారు. గురువారం రాజ్యసభలో సాధారణ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేసి రాష్ట్రంలో నదీ జలాలను సమర్థవం తంగా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిం చాలని కోరారు. బడ్జెట్‌లో సంస్కరణల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. నోట్ల రద్దుతో అసంఘటిత రంగం పూర్తిగా దెబ్బతిందని ఈ రంగంలోని కార్మికుల సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement