కోదాడలో అరుదైన పక్షి | Rare Bird In Kodada | Sakshi
Sakshi News home page

కోదాడలో అరుదైన పక్షి

Published Fri, Aug 3 2018 2:39 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Rare Bird In Kodada - Sakshi

కోదాడలో అరుదైన పక్షి

కోదాడఅర్బన్‌ : పట్టణంలోని ఖమ్మంక్రాస్‌రో డ్డులో ఓ దుకాణం ఎదుట గురువారం సాయంత్రం గుడ్లగూబ జాతికి చెందిన అరుదైన పక్షి కనిపించింది.  లేత నీలం, తెలుపు రంగుతో నల్లని తోక కలిగి రామచిలుకలా ఉంది. ఈ పక్షి వింతగా ఉండడంతో దీనిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement