హరితహారంపై సమీక్ష
Published Wed, Jun 21 2017 4:32 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
హైదరాబాద్: హరితహారంపై సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్పీ సింగ్ నేతృత్వంలో హరితహారంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు, అటవీ శాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. హరితహారం ఏర్పాట్లు, సన్నాహకాలపై సమావేశం నిర్వహించారు.
Advertisement
Advertisement