సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండటలం వెలిమినేడు శివారులో సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎం కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మృతిచెందారు. దీంతోపాటు డీసీఎంలో తరలిస్తున్న 55 గొర్రెలు మృతిచెందాయి.
Comments
Please login to add a commentAdd a comment