రూ.3.5లక్షల నకిలీ కరెన్సీ సీజ్ | Rs 3.5 lakh fake currency seized | Sakshi
Sakshi News home page

రూ.3.5లక్షల నకిలీ కరెన్సీ సీజ్

Published Tue, Mar 15 2016 5:28 PM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

Rs 3.5 lakh fake currency seized

నల్లగొండ జిల్లా కోదాడలో భారీగా నకిలీ కరెన్సీ వెలుగు చూసింది. బస్టాండ్‌లో రూ.3.5లక్షల నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement