గుట్కా స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి | Rs. 5 lakhs worth gutka packets seized in hyderabad | Sakshi
Sakshi News home page

గుట్కా స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి

Published Thu, May 12 2016 1:26 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

Rs. 5 lakhs worth gutka packets seized in hyderabad

హైదరాబాద్ : రాజేంద్రనగర్ మండలం కిస్మత్‌పూర్‌లోని ఓ గుట్కా స్థావరంపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement