యాదగిరిగుట్ట అభివృద్ధికి ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.లక్ష విరాళం అందజేసింది.
హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధికి ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.లక్ష విరాళం అందజేసింది. కేరళ భవన్ శంకుస్థాపన సందర్భంగా యాదగిరిగుట్ట అభివృద్ధికి విరాళం ఇస్తామని ఆ సంస్థ డెరైక్టర్ ప్రవీణ్ కుమార్ నెడుంగడి ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును గురువారం రోజున ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు.