రవాణా మంత్రి ఇలాకాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె | RTC Labourers protests at Tandur RTC Bus depot | Sakshi
Sakshi News home page

రవాణా మంత్రి ఇలాకాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

Published Fri, Aug 8 2014 9:37 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

RTC Labourers protests at Tandur RTC Bus depot

హైదరాబాద్: బస్సు డ్యామేజి నష్టాన్ని డ్రైవర్లపై వేయడాన్ని నిరసిస్తూ తాండూరు బస్సు డిపో ఎదుట శుక్రవారం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి సొంత ఇలాకా తాండురు బస్సు డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. ఆ విషయం తెలుసుకున్నమంత్రి మహేందర్రెడ్డి కార్మికులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తాండూరు ఆర్టీసీ డీఎంను మంత్రి ఆదేశించారు. దాంతో తాండూరు ఆర్టీసీ డీఎం సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement