సనా బేగం మృతి | Sana Begum died, who was set on fire by her husband | Sakshi
Sakshi News home page

సనా బేగం మృతి

Published Fri, May 26 2017 7:40 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Sana Begum died, who was set on fire by her husband

నిజామాబాద్‌: భర్త కట్న దాహంతో నిప్పుపెట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సనా బేగం తుదిశ్వాస విడిచింది. కాలిన గాయాలతో మృత్యువుతో పొందుతున్న ఆమె.. గురువారం రాత్రి కన్నుమూసింది.

నిజామాబాద్‌లోని నిజాం కాలనీకి చెందిన సనాపై భర్త రజాక్‌ ఎప్రిల్‌ 18న కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. గర్భణి అయిన సనా నిద్రిస్తున్న సమయంలో రజాక్‌ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 60 శాతం కాలియనగాయాలతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. నెలలు నిండకుండానే పుట్టిన ఆ పసికందు ఈ నెల 24న చనిపోయింది. ఈ క్రమంలో 38 రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతన్న సనా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement