తప్పిన ముప్పు | School Building Collapsed | Sakshi
Sakshi News home page

తప్పిన ముప్పు

Published Sat, Jul 14 2018 9:21 AM | Last Updated on Sat, Sep 15 2018 5:37 PM

School Building Collapsed  - Sakshi

కొడంగల్‌ ( వికారాబాద్‌) : పట్టణంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల భవనం కూలిపోయింది. 150 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో గదుల కొరత ఉంది. భవనం కూలిపోయిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement