శిల్పారామం సమీపంలోని భవనంలో అగ్నిప్రమాదం | Shilparamam nearby building fire | Sakshi
Sakshi News home page

శిల్పారామం సమీపంలోని భవనంలో అగ్నిప్రమాదం

Published Fri, Nov 21 2014 7:53 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Shilparamam nearby building fire

హైదరాబాద్: శిల్పారామం సమీపంలో నిర్మాణంలో ఉన్న  ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మంటలో నిర్మాణ సమగ్రి పూర్తిగా కలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement