
సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ‘స్వచ్ఛభారత్’
చీపుర్లు పట్టిన డాక్టర్లు, సిబ్బంది
మొక్కలు నాటినఏసీఎంవో డాక్టర్ బీవీ.రావు
గోదావరిఖని : ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుమేరకు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతీ శనివారం కొనసాగుతోంది. శనివారం నాటికి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా ఆస్పత్రి ఏసీఎంవో డాక్టర్ వెంకటేశ్వర్‌రావు ప్రత్యేకంగా రూపొందించిన గార్డెన్‌లో పూలమొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. అందువల్లనే రోగులకు దోమలు నిల్వ ఉండకుండా చెత్తను ఎత్తి పారపోస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో వైద్యులు జీఎన్.మూర్తి, మద్దిలేటి, విశ్వమేధి, శౌరి, రవీంద్ర, రాజేశ్వర్, నర్సులు సుజాత, అమ్ములు, వేదవతి, కుసుమ, నాగమణి, తెరిసరాణి, సిబ్బంది దేవేందర్‌రెడ్డి, కనకయ్య, ఉన్నితన్, ముని, సన్యాసి, గాంధీ, సింహాచలం, శ్రీను, బాబూరావు, సుధాకర్, రత్మం, డైటీషియన్ ఎప్సీబా, మాడేటి లక్ష్మి, స్వరూప, జయ, అలియమ్మ, పద్మ, స్వరూప, సుశీల, మల్లయ్య, మోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని :
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుమేరకు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతీ శనివారం కొనసాగుతోంది. శనివారం నాటికి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా ఆస్పత్రి ఏసీఎంవో డాక్టర్ వెంకటేశ్వర్‌రావు ప్రత్యేకంగా రూపొందించిన గార్డెన్‌లో పూలమొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. అందువల్లనే రోగులకు దోమలు నిల్వ ఉండకుండా చెత్తను ఎత్తి పారపోస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు జీఎన్.మూర్తి, మద్దిలేటి, విశ్వమేధి, శౌరి, రవీంద్ర, రాజేశ్వర్, నర్సులు సుజాత, అమ్ములు, వేదవతి, కుసుమ, నాగమణి, తెరిసరాణి, సిబ్బంది దేవేందర్‌రెడ్డి, కనకయ్య, ఉన్నితన్, ముని, సన్యాసి, గాంధీ, సింహాచలం, శ్రీను, బాబూరావు, సుధాకర్, రత్మం, డైటీషియన్ ఎప్సీబా, మాడేటి లక్ష్మి, స్వరూప, జయ, అలియమ్మ, పద్మ, స్వరూప, సుశీల, మల్లయ్య, మోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.