
గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌లో మంగళవారం రాత్రి 51 స్మైల్ బి ద చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ప్యాషన్ షో అదరహో అనిపించింది. ప్రముఖ మోడళ్లతో కలిసి ఏఆర్ ఫౌండేషన్ అనాథ పిల్లలు ర్యాంప్‌పై మెరిశారు. నటులు శ్రీధర్‌రావు, సనా శనూర్, డ్యాన్స్ మ్యాస్ట్రో సం దీప్, బిగ్‌బాస్ సీజన్–10 లోపాముద్ర ప్రత్యేక ఆ కర్షణగా నిలిచారు. దీనిద్వారా వచ్చిన నిధుల ను అనాథ పిల్లల విద్య కోసం ఖర్చు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment