కాకినాడకు ప్రత్యేక రైళ్లు | special trains from hyderabad kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడకు ప్రత్యేక రైళ్లు

Published Wed, Jan 3 2018 4:17 AM | Last Updated on Wed, Jan 3 2018 4:17 AM

special trains from hyderabad kakinada - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌– కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌– కాకినాడ (07001/07002) ప్రత్యేక రైలు ఈ నెల 9, 11వ తేదీల్లో రాత్రి 8.50కు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 10, 12 తేదీల్లో సాయంత్రం 7.30కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement