ఎస్సీ వసతి గృహం నుంచి బాలుడు అదృశ్యం అయిన సంఘటన నిజామాబాద్ జిల్లా వర్నిలో గురువారం వెలుగుచూసింది.
ఎస్సీ వసతి గృహం నుంచి బాలుడు అదృశ్యం అయిన సంఘటన నిజామాబాద్ జిల్లా వర్నిలో గురువారం వెలుగుచూసింది. స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న రవికుమార్(14) హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.