మండుతున్న ఎండలు
ఎండలు మండిపోతుండటంతో జనాలు బయటకు రావడానికే భయపడుతున్నారు.
నిజామాబాద్: ఎండలు మండిపోతుండటంతో జనాలు బయటకు రావడానికే భయపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం భానుని ప్రతాపానికి రోడ్లన్ని బోసిపోయి కనిపించాయి.
Published Tue, May 19 2015 7:57 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM