వడదెబ్బతో వృద్ధురాలి మృతి | sunstroke kills woman in nalgonda district | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వృద్ధురాలి మృతి

Published Fri, May 22 2015 5:34 PM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

sunstroke kills woman in nalgonda district

నల్గొండ: తీవ్రమైన ఎండలకు తాళలేక వృద్ధురాలు మృతిచెందిన సంఘటన నల్గొండ జిల్లా చివ్వెంల మండలం కొండల రాయినిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే..రాయినిగూడెం గ్రామానికి చెందిన పెంటమ్మ(62) అనే మహిళ వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. పని ముగించుకుని ఎండలోనే ఇంటికి తిరిగివచ్చింది. వడదెబ్బ తగలడంతో రాగానే ఉన్నచోటే కుప్పకూలింది.

కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement