స్వరాష్ట్రానికి వస్తాం | Svarastraniki'll be back | Sakshi
Sakshi News home page

స్వరాష్ట్రానికి వస్తాం

Published Sun, Jan 4 2015 5:31 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

Svarastraniki'll be back

  • రాష్ట్ర ప్రభుత్వ బృందంతో  సూరత్‌లోని తెలంగాణ కార్మికులు
  • సాక్షి, హైదరాబాద్ : వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని సూరత్‌లో అధ్యయనానికి వెళ్లిన తెలంగాణ ప్రభుత్వ బృందం నిర్ధారించింది. ఎంపీ కడియం శ్రీహరి సారథ్యంలోని ఉన్నతస్థాయి బృందం గుజరాత్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన 2 లక్షల మంది సూరత్‌లో వస్త్ర పరిశ్రమలో జీవనోపాధి పొందుతున్నారని ఈ బృందం గుర్తించింది. అక్కడి తెలంగాణ కార్మికులతో సమావేశమైంది. ఈ సందర్భంగా వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు నెలకొల్పితే స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలువురు కార్మికులు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement