తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా | telangana assembly adjourned to tuesday | Sakshi
Sakshi News home page

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా

Published Mon, Nov 24 2014 7:15 PM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

telangana assembly adjourned to tuesday

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం సభలో ఏపీఐఐసీ భూముల వ్యవహారంపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భూముల వ్యవహారం గురించి సభలో మాట్లాడారు. కాగా తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వగా, సభలో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో స్పీకర్ మధుసూదనా చారి మధ్యాహ్నం సభను అరగంట వాయిదా వేశారు. అనంతరం సాయంత్రం వరకు సాగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement