తెలంగాణ గృహనిర్మాణ మండలి రద్దు | Telangana cabinet canceled housing corporation | Sakshi
Sakshi News home page

తెలంగాణ గృహనిర్మాణ మండలి రద్దు

Published Fri, Jan 30 2015 8:39 PM | Last Updated on Sat, Aug 11 2018 6:56 PM

Telangana cabinet canceled housing corporation

హైదరాబాద్: ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో కొత్త సచివాలయం నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ గృహనిర్మాణ మండలిని కేబినెట్ రద్దు చేసింది. ఈ సాయంత్రం ప్రారంభమైన కేబినెట్ భేటీ దాదాపు 7 గంటల పాటు జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ మండలి పలు కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది.

* తెలంగాణ పల్లెప్రగతి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం
* తెలంగాణ వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఒకే
* భూముల క్రమబద్ధీకరణలో మార్పులకు కేబినెట్ ఆమోదం
* తెలంగాణ సాంస్కృతిక వారధి ఏర్పాటుకు ఆమోదం




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement