
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం అమల్లో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనుకబడింది. 0శాతం పనితీరుతో తెలంగాణ రాష్ట్రాల జాబితాలో చివరిస్థానంలో ఉండటం గమనార్హం. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో 43శాతం పనితీరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 17వ స్థానంలో ఉంది. ఇక 86శాతం పనితీరుతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment