భువనగిరి(నల్లగొండ): భువనగిరిలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలలో శనివారం రాత్రి తెలంగాణ డిప్యూటీ సీఎం మహ మూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అమరేందర్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో జరిగిన గొడవపై ఆయన స్పందిస్తూ...తాము ప్రజాస్వామ్య బద్ధంగానే వ్యవహరించామని తెలిపారు.